'కంటి పరీక్షలు తప్పనిసరి'

'కంటి పరీక్షలు తప్పనిసరి'

SKLM: ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్బంగా మందసలో సరియపల్లి అయిష్మాన్ ఆరోగ్య మందిర్ లో నేత్ర వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. ఈ శిబిరంలో 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఆప్తాలమిక్ ఆఫీసర్ రోణంకి వెంకటరమణ గ్లకోమా అంటే కంటి నాడి దెబ్బతినే ప్రమాదకరమైన వ్యాధి అని వివరించారు.