'మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదు చేయాలి'

'మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదు చేయాలి'

ASF: మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారు వెంటనే CEIR వెబ్ పోర్ట్‌లో ఫిర్యాదు చేయాలని జిల్లా SP కాంతిలాల్ పాటిల్ సూచించారు. మంగళవారం సెయిర్ వెబ్ పోర్టల్ ద్వారా స్వాధీనం చేసుకున్న 41 మొబైల్ ఫోన్లను బాధితులకి అప్పగించారు. SP మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది తప్పనిసరి వస్తువు అయిందన్నారు. ప్రతి చిన్న పనితో పాటు UPI లావాదేవీలకి సైతం మొబైల్ ప్రధానమైందని తెలిపారు.