కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇటీవల వీధి కుక్కల దాడులు పెరగడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుక్కకాటుతో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి రూ.5 వేలు పరిహారం ఇవ్వనుంది. ఈ రూ.5 వేలలో రూ.3,500 నేరుగా బాధితుడికి, రూ.1,500 సువర్ణ ఆరోగ్య సురక్ష ట్రస్ట్‌కు వెళ్లనున్నట్లు వెల్లడించింది.