బస్సు బోల్తా ఘటనలో విద్యార్థుల బంధువుల ఆందోళన

బస్సు బోల్తా ఘటనలో విద్యార్థుల బంధువుల ఆందోళన

NLR: తడ మండలం, బోలింగాలపాడు వద్ద నారాయణ స్కూల్ బస్ బోల్తా పడిన విషయం అందరికి తెలిసిందే. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లి దండ్రులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని బస్ డ్రైవర్ నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల్ని చూస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు.