'మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు'

'మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు'

WGL: మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ అన్నారు. 16వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్‌లో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని కార్పోరేటర్ ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇలాంటి శిక్షణ కేంద్రాలు ఎంతో ఉపయోగకరమని, మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలన్నారు.