గొర్రెల కాపరి కుటుంబానికి ఆర్థిక అందచేత
కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లికి చెందిన గొర్రెల కాపరి సుధాకర్ చనిపోయాడు. ఈ మేరకు అతని కుటుంబాన్ని టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ పరామర్శించి రూ. 20 వేలు ఆర్థిక సాయాన్ని అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి, చదువుకోడానికి పిల్లలకు నా వంతు సహాయ సహకారాలు చేస్తానని హామీ ఇచ్చారు.