నాగ చైతన్య ఎమోషనల్ పోస్ట్!

నాగ చైతన్య ఎమోషనల్ పోస్ట్!

నాగ చైతన్య కెరీర్‌లో 'దూత' సిరీస్ ఓ మైల్ స్టోన్‌గా నిలిచింది. ఇది రిలీజై రెండేళ్లు పూర్తైన వేళ.. 'మంచి కథను నమ్మి నిజాయితీగా పనిచేస్తే జనం ఆదరిస్తారు' అంటూ చైతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇక ప్రస్తుతం చైతూ 'వృషకర్మ' అనే భారీ పీరియాడికల్ థ్రిల్లర్ చేస్తున్నాడు. 'తండేల్' తర్వాత మరో వంద కోట్ల సినిమాతో బాక్సాఫీస్ కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.