శ‌ర‌వేగంగా గూగుల్ డేడా సెంట‌ర్ ప‌నులు

శ‌ర‌వేగంగా గూగుల్ డేడా సెంట‌ర్ ప‌నులు

VSP: విశాఖ‌లో గూగుల్ డేటా సెంటర్ పనులు వేగంగా సాగుతున్నాయి. భూసేకరణలో భాగంగా ఎకరాకు రూ. 40 లక్షల చొప్పున 18 మంది రైతులకు పరిహారం అకౌంట్లలో జమ చేశారు. తర్లువాడలో భూసార, జలసాంద్రత పరీక్షలు జరుపుతుండగా.. 200 ఎకరాల భూమిని అదానీ సంస్థకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. భూసేకరణ ప్రక్రియ ఏపీఐఐసీ పర్యవేక్షణలో కొనసాగుతోంది.