కార్పొరేట్ సంస్థల వైఖరిపై జేవీ మండిపాటు

కార్పొరేట్ సంస్థల వైఖరిపై జేవీ మండిపాటు

VSP: దేశంలోని కార్పొరేట్ సంస్థలు ఈ దేశ ఆర్ధికాభివృద్ధిలో చాలా కృషి చేస్తున్నాయని ప్రసార మధ్యమాలు ప్రచారం చేయడం దురదృష్టకరమని విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జె.వి. సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మేడే సందర్బంగా అల్లిపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయం ఆవరణలో ఎర్ర జెండా ఎగురవేశారు.