పేదల పెన్నిధి ముఖ్యమంత్రి సహాయనిధి: ప్రశాంత్

SRCL:పేదల పెన్నిధి ముఖ్యమంత్రి సహాయనిధి అని జిల్లా ఫిషరీస్ ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో రూ 68, 500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులు ముత్తయ్య, పరుశురాం, లక్ష్మీ, రమణ, లచ్చవ్వ, కణీర్తనలకు మంగళవారం పంపిణీ చేశారు. అనంతరం ప్రశాంత్ మాట్లాడుతూ.. పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.