హత్యకు కుట్ర.. సమగ్రవిచారణ జరిపించాలి: ఎంపీ

హత్యకు కుట్ర.. సమగ్రవిచారణ జరిపించాలి: ఎంపీ

MBNR: దేవరకద్ర బీజేపీ నేత కొండ ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఇవాళ ఆమె ప్రశాంత్ రెడ్డితో కలిసి డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. ప్రశాంత్ రెడ్డి హత్యకు రూ. 2 కోట్ల 50 లక్షలు సుఫారి ఇచ్చి హత్యకు కుట్ర చేసినట్లు డీకే అరుణ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డీజీపీని కోరారు.