ఉగ్ర దాడిని ఖండిస్తూ మానవహారం

ఉగ్ర దాడిని ఖండిస్తూ మానవహారం

VZM: కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ గజపతినగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్లో శుక్రవారం పార్టీ ఆదేశాల మేరకు జనసేన పీఏసీ సభ్యురాలు మాజీమంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ మూడు రోజులు కార్యక్రమాలు జరిపారు. ఇందులో మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాధరావు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.