ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కృష్ణ (81) బుధవారం కన్నుమూశాడు. షారుఖ్ ఖాన్ 'దేవదాస్'లో తండ్రి పాత్రతో పాటు గుజారిష్, గాంధీ, పీకే వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. ఆయన మరణవార్తతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.