శ్రీ బుద్ధి పోచమ్మ ఆలయ రాజగోపురాల పనులకు మార్కింగ్

శ్రీ బుద్ధి పోచమ్మ ఆలయ రాజగోపురాల పనులకు మార్కింగ్

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయ రాజగోపురాల పనులకు సోమవారం ఆలయ ఈవో రమాదేవి మార్కింగ్ నిర్వహించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ రాజగోపుర నిర్మాణానికి సంబంధించిన విస్తీర్ణం, శిల్పకళా ప్రమాణాలు వంటి అంశాలపై ఆమె అధికారులతో చర్చించారు.