'వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం'
VZM: జిల్లాలో వరకట్న నిషేధ చట్టం 1961, గృహ హింస నుంచి మహిళలకు 2005 చట్టం పక్కగా అమలు జరగాలని డీఆర్‌వో శ్రీనివాస మూర్తి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఛాంబర్‌లో జిల్లా అడ్వైసరీ కమిటీ మెంబర్లుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని నొక్కి చెప్పారు.