'ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది'

'ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది'

KMM: తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణి గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు, కేజీబీవీ భవనం మరమ్మతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.