IPL 2025: కోల్‌కతా నిలిచేనా?

IPL 2025లో ప్లేఆఫ్స్ రేసు పోటాపోటీగా మారుతోంది. అయితే, 8 ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్.. 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలే సాధించిన కోల్‌కతాతో తలపడుతోంది. ఈడెన్ గార్డెన్స్‌లో మొదలయ్యే ఈ మ్యాచ్‌లో ఓడితే కేకేఆర్ పనైపోయినట్లే. గెలిస్తేనే ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది.