బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపిన ఎస్సై

బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపిన ఎస్సై

CTR: పుంగనూరు మండలం ఈడిగిపల్లి సమీపంలో శక్తి దాబా వద్ద బెల్టు షాప్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 48 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. నక్కబండ ప్రాంతంలో బెల్టు షాపులపై దాడులు నిర్వహించి 20 బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి చేసినట్లు ఎస్సై కేవీ.రమణ శుక్రవారం రాత్రి తెలిపారు.