'అఖండ 2' కోసం సర్వేపల్లి సిస్టర్స్‌

'అఖండ 2' కోసం సర్వేపల్లి సిస్టర్స్‌

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో 'అఖండ 2' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనులను తమన్ వేగవంతం చేశారు. ఈ చిత్రంతో సర్వేపల్లి సిస్టర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న సింగర్స్ శ్రేయ, రాజ్యలక్ష్మిలను వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ మూవీ BGMకి ఈ ఇద్దరుల ఎనర్జిటిక్ గాత్రం మరింత ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు తెలిపాయి.