VIDEO: మక్కల కొనుగోలు సమస్యలు.. రైతుల ఇబ్బందులు

VIDEO: మక్కల కొనుగోలు సమస్యలు.. రైతుల ఇబ్బందులు

JN: పాలకుర్తి మండలం శాతపురం క్రాస్ రోడ్డులో మొక్కజొన్న కొనుగోలు సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం పర్యటించారు. లారీలురాక, బస్తాల కొరతతో మండుటెండలో రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆయన తెలిపారు. మద్దతుధరకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు వేగవంతం చేయాలి.