'ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

కడప: ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ గ్యారేజ్ కార్మికులు సోమవారం స్థానిక తహశీల్దారుకు వినతి పత్రం అందజేశారు. 33 డిమాండ్ల పైన ఆర్టీసీ యాజమాన్యానికి లెటర్ ఇచ్చామని తహశీల్దారుకు తెలిపారు. రాజంపేట తాలూకా ఏపీ JAC ఛైర్మన్ SV. రమణ, తదితరులు పాల్గొన్నారు.