మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే

SRD: మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలోని రాజంపేటలో ఉన్న రాజరాజేశ్వరి దేవాలయంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు విభిన్న రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. మహిళలకు సమాన హక్కును కల్పించాల్సిన అవసరం ఉంది.