"స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి'

"స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి'

RR: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం BJP నాయకులతో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఈరోజు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ప్రజలతో మమేకమై ఉంటే ఈసారి కచ్చితంగా అన్ని MPTC, ZPTCలు బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్నారు.