'GP ఎన్నికల్లో సమస్యలుంటే కాల్ చేయండి'

'GP ఎన్నికల్లో సమస్యలుంటే కాల్ చేయండి'

రంగారెడ్డి జిల్లాలో 3 విడతల్లో జరుగుతున్న 2025 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సాధారణ పరిశీలకుడిగా IAS అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఎన్నికల సంఘం నియమించింది. జిల్లాలోని ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా 8978462694 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు.