'అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి'

'అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి'

ASR: మారుమూల అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, నిర్మూలనా చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ఇంచార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డా.అభిషేక్ గౌడ ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గంజాయి నిర్మూలన కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. చెక్ పోస్టుల వద్ద గంజాయి రవాణాను పకడ్బందీగా తనిఖీ చేయాలని సూచించారు.