వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ సత్య శారద
★ వర్ధన్నపేటలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
★ MLA రేవూరిపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
★ వరంగల్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు.. కాలం చెల్లిన ఐస్ క్రీమ్ సీజ్