PHD ఎంట్రన్స్ లో అధ్యాపకుడికి 65వ ర్యాంక్

PHD ఎంట్రన్స్ లో అధ్యాపకుడికి 65వ ర్యాంక్

NLG: ఉస్మానియా యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసిన PHD ప్రవేశ పరీక్ష ఫలితాల్లో గుర్రంపోడు (M)పిట్టలగూడెం గ్రామంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న మస్న వేణుగోపాల్ న్యాయ విభాగంలో 65వ ర్యాంకు సాధించారు. బుధవారం ఆయనను కళాశాలలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ MD పారుక్ తదితరులు పాల్గొన్నారు.