VIDEO: వైద్య ఫీజులపై భారం.. పెద్ద ఎత్తున నిరసన

VIDEO: వైద్య ఫీజులపై భారం.. పెద్ద ఎత్తున నిరసన

WGL: తెలంగాణలో పలు వైద్య కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణచారి ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ అక్రమ వసూళ్ల వల్ల తల్లిదండ్రులపై సుమారు రూ. 209 కోట్ల భారం పడిందని తెలిపారు.17వ తేదీన వరంగల్‌లోని కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద పెద్దఎత్తున నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.