బైక్‌లో దూరిన నాగుపాము

బైక్‌లో దూరిన నాగుపాము

KMR: పాములు ఇళ్లలో, షూలో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ యువకుడి బైకులో భారీ నాగుపాము దూరిన ఘటన కలకలం రేపింది. బాన్సువాడ నియోజకవర్గం కోటగిరిలో చోటు చేసుకుంది. బైకులో దూరిన నాగుపాము బుసలు కొట్టడంతో గమనించిన సదరు వాహనదారుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన వాహనదారుడు స్థానికుల సహాయంతో పాముని బయటకు తీసే ప్రయత్నం చేశారు.