'ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి'

'ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి'

కృష్ణా: మాజీమంత్రి పేర్ని నాని, కిట్టు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. 'పోలీస్ శాఖ ఎవరి ఒత్తిళ్లకు లొంగి పని చేయదు. అక్రమ కట్టడం కూల్చివేతకు భద్రత కల్పించాలని మున్సిపల్ సిబ్బంది కోరగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులపై ఇష్టమొచ్చనట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి' అని పేర్కొంది.