లండన్‌కు బయలుదేరిన మెగా ఫ్యామిలీ!

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 9న ఆవిష్కరించేందుకు రామ్ చరణ్ తన భార్య ఉపాసన, కూతురు క్లీంకారతోపాటు తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖతో లండన్ వెళ్లినట్లు సమాచారం. మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు దక్కించుకున్న భారతీయ ప్రముఖుల సరసన చెర్రీ చేరనున్నారు.