కోటి సంతకాల ర్యాలీలో వైసీపీ నేతలు

కోటి సంతకాల ర్యాలీలో వైసీపీ నేతలు

VSP: మధురవాడలో కోటి సంతకాల తరలింపు ర్యాలీకి ఆరో వార్డు వైసీపీ అధ్యక్షుడు పోతిన ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ సోమవారం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన వినతిపత్రాలను కేంద్ర కార్యాలయానికి పంపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మహిళా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.