'జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి'

'జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి'

KRNL: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం పెద్దకడబూరులోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆర్ఐ జెర్మియాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా APUWJ మండల అధ్యక్షుడు, కార్యదర్శులు సోమన్న, రామన్న మాట్లాడుతూ.. జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.