ఎమ్మెల్యేను కలిసిన పర్వతాపూర్ సర్పంచ్

ఎమ్మెల్యేను కలిసిన పర్వతాపూర్ సర్పంచ్

MDK: రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామ సర్పంచ్ తార్యా నాయక్ సోమవారం మెదక్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులను ఎమ్మెల్యే సన్మానించారు. సర్పంచ్‌గా గెలిచిన తార్యా నాయక్‌ను అభినందించి, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.