డిగ్రీలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్స్

డిగ్రీలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్స్

BDK: పాల్వంచ నెహ్రూ నగర్ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో B.A, B.Com, B.Sc కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె. మానస తెలిపారు. ఈనెల 11, 12వ తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు ఉంటాయన్నారు. డిగ్రీలో అడ్మిషన్ పొందడానికి ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు.