నేటి ఎంపీ పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలను పూర్తి చేసుకొని జిల్లాకు చేరుకుని ఉదయం 10 గంటల వరకు క్యాంపు కార్యాలయం నందు అందుబాటులో ఉండనున్నారు. అనంతరం విజయనగరం పార్లమెంట్ పరిధిలో పలు కార్యక్రమాలకు హాజరవుకానున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.