'కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి'

'కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి'

KMM: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం బోనకల్‌లో బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బోయినపల్లి వీరబాబు, నరేష్ మాట్లాడుతూ.. ఈ చట్టాల వల్ల కార్మిక హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలతో పాటు పీఎఫ్, ఈపీఎఫ్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు.