మాజీ సైనిక ఉద్యోగులకు దేశానికి సేవ చేసే అవకాశం

NTR: మాజీ సైనికోద్యోగులకు డ్రోన్ల వినియోగంలో మరోసారి దేశానికి, సమాజానికి సేవ చేసే అవకాశం వచ్చిందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తెలిపారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని ఎరువులు, పురుగుమందుల వినియోగానికి డ్రోన్ల ద్వారా స్ప్రై చేయడంతో తక్కువ సమయంలో పని పూర్తి చేయవచ్చనారు.