VIDEO: వినుకొండలో దొంగల హల్‌చల్

VIDEO: వినుకొండలో దొంగల హల్‌చల్

PLD: వినుకొండలో దొంగలు హల్‌చల్ సృష్టిస్తున్నారు. ఇటీవల కళ్యాణపురి కాలనీలో మహిళ హత్య కేసు మరువక ముందే శనివారం తెల్లవారుజామున విష్ణుకుండి నగర్ రామాలయం బజార్‌లో దొంగలు చోరీకి యత్నించారు. ఇంటి గ్రిల్స్ తొలగిస్తుండగా మేల్కొన్న వృద్ధురాలు కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.