స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతత్వం కోసం పెద్దపీట వేసిన మహానుభావుడు
BDK: భద్రాచలం మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోట దేవదానం పాల్గొని మాట్లాడుతూ.. ఈ దేశంలో అణగారిన ప్రజలందరి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పెద్ద యుద్ధమే చేసిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు.