టుడే టాప్‌హెడ్ లైన్స్ @12PM
★ వేములవాడ భీమేశ్వరాలయానికి భారీగా తరలిన భక్తులు
★ కరంపురలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నాలుగో అంతస్తు సీజ్
★ మెట్‌పల్లిలో శ్రీ శివభక్త మార్కండేయ మందిర నిర్మాణానికి రూ.1,01,116 విరాళం
★ సిరిసిల్లలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 14 మందికి జైలు శిక్ష