ఎమ్మెల్యే రవికుమార్ రేపటి పర్యటన వివరాలు
SKLM: ఆమదాలవలస MLA రవికుమార్ మంగళవారం ఉదయం 9 గంటలకు పొందూరు మండలం తండ్యాం, లైదాం గ్రామాలలో BT, CC రోడ్లు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు పొందూరు CHCలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మీటింగ్‌లో పాల్గొంటారు. మద్యహ్నం 1 గంటకు గార పేటలో BT రోడ్డు, 2.30 గంటలకు గోరింటలో CC రోడ్లును ప్రారంభిస్తారని ఎమ్మెల్యే కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.