VIDEO: అసెంబ్లీని గడగడలాడించిన బుడ్డోడు
AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హోదాలో ఉన్న తేజ అనే విద్యార్థి తన స్పీచ్‌తో అదరగొట్టాడు. సీఎం చంద్రబాబును సైతం ఆకట్టుకున్నాడు. ఒలింపిక్స్ 2030 గురించి అద్భుతంగా ప్రసంగించిన అతడి మాటలకు మంత్రి లోకేష్, స్పీకర్ ఫిదా అయ్యారు.