పోలీసులపై రైతుల దాడి

పోలీసులపై రైతుల దాడి

SDPT: యూరియా అడిగిన తోటి రైతును అరెస్ట్ చేయబోతే పోలీసుల మీద రైతులు తిరగబడిన సంఘటన సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఏరియా కోసం రైతులు తెల్లవారుజామున నుంచి ఏరియా విక్రమ్ కేంద్రం వద్ద బారులు తీరారు. ఓ రైతు ఏరియా గురించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రైతును పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.