'వేసవిలో ORS ప్యాకెట్‌ని దగ్గర ఉంచుకోండి'

'వేసవిలో ORS ప్యాకెట్‌ని దగ్గర ఉంచుకోండి'

HYD: నగరంలో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు గాలి కూడా లేకపోవడంతో వాతావరణం ఉక్కపోతగా మారింది. దీంతో నగర వాసులు, రోడ్డుపై వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక మే మాసాల్లో పరిస్థితి ఎంటో అని ప్రజలు ఆందోళన చేందుతున్నారు. బయటకి వెళ్తే కేవలం నీళ్లు మాత్రమే కాకుండా శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలను తగ్గకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.