VIDEO: జగన్ పర్యటనపై స్పందించిన మంత్రి కొల్లు
కృష్ణా: అధికారులను అవమానపరిచి, ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమాన్ని మాజీ సీఎం జగన్ నిన్న చేపట్టారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. జగన్ కన్నా ఆమె చెల్లి షర్మిల బెటర్ అని అన్నారు. పెడన షర్మిల రైతులను పరామర్శించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలను ప్రోత్సహించాలని మంత్రి లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లారని చెప్పారు.