VIDEO: పవిత్ర సంగమం వద్ద సందర్శకుల నిలిపివేత

NTR: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కృష్ణా నదికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆదివారం కృష్ణానది తీర ప్రాంతమైన పవిత్ర సంగమానికి వచ్చే సందర్శకులను అనుమతిని నిలిపివేశారు. ఎక్కడికక్కడ ఇబ్రహీంపట్నం పోలీసులు సందర్శకులను వెనుకకు పంపిస్తున్నారు. పోలీసులతో పాటు ఎస్‌డీఆర్ఎఫ్ సంఘము వద్ద పహాని కాస్తున్నారు.