'నీటి సంరక్షణలో సాగునీటి సంఘాల బాధ్యత కీలకం'
VSP: నీటి భద్రతలో సాగునీటి సంఘాల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. పెందుర్తి మండలం సరిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో కాలువల పూడికతీత, నీటి వృథా నివారణపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు.