విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
➢ విశాఖలో మరో IT పార్క్‌కు రంగం సిద్ధం
➢ ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాద దాడిని అందరూ ఖండించాలి: CITU
➢ భీమిలిలో కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న యువకుడు