VIDEO: జిల్లా పరిషత్ హైస్కూల్ సందర్శించిన సెక్రెటరీ

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్‌ను ఉన్నత విద్యా శాఖ మండల ప్రిన్సిపల్ సెక్రెటరీ కృత్తిక శుక్లా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సరళ రీతిలో బోధించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిపై దృష్టి సారించాలని ఆమె కోరారు.